(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 006
॥ శ్రీః ॥
1.6. అధ్యాయః 006
Mahabharata - Adi Parva - Chapter Topics
చ్యవనోత్పత్తీ రక్షోవినాశశ్చ॥ 1 ॥
అగ్నేర్భృగుశాపః॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-6-0x(33)(937)
అగ్నేరథ వచః శ్రుత్వా తద్రక్షః ప్రజహార తాం।
బ్రహ్మన్వరాహరూపేణ మనోమారుతరంహసా॥ 1-6-1(938)
తతః స గర్భో నివసన్కుక్షౌ భృగుకులోద్వహ।
రోషాన్మాతుశ్చ్యుతః కుక్షేశ్చ్యవనస్తేన సోఽభవత్॥ 1-6-2(939)
తం దృష్ట్వా మాతురుదరాచ్చ్యుతమాదిత్యవర్చసం।
తద్రక్షో భస్మసాద్భూతం పపాత పరిముచ్య తాం॥ 1-6-3(940)
సా తమాదాయ సుశ్రోణీ ససార భృగునందనం।
చ్యవనం భార్గవం పుత్రం పులోమా దుఃఖమూర్చ్ఛితా॥ 1-6-4(941)
తాం దదర్శ స్వయం బ్రహ్మా సర్వలోకపితామహః।
రుదతీం బాష్పపూర్ణాక్షీం భృగోర్భార్యామనిందితాం॥ 1-6-5(942)
సాంత్వయామాస భగవాన్వధూం బ్రహ్మా పితామహః।
అశ్రుబిందూద్భవా తస్యాః ప్రావర్తత మహానదీ॥ 1-6-6(943)
ఆవర్తంతీ సృతిం తస్యా భృగోః పత్న్యాస్తపస్వినః।
తస్యా మార్గం సృతవతీం దృష్ట్వా తు సరితం తదా॥ 1-6-7(944)
నామ తస్యాస్తదా నద్యాశ్చక్రే లోకపితామహః।
వధూసరేతి భగవాంశ్చ్యవనస్యాశ్రమం ప్రతి॥ 1-6-8(945)
స ఏవం చ్యవనో జజ్ఞే భృగోః పుత్రః ప్రతాపవాన్।
తం దదర్శ పితా తత్ర చ్యవనం తాం చ భామినీం।
స పులోమాం తతో భార్యాం పప్రచ్ఛ కుపితో భృగుః॥ 1-6-9(946)
భృగురువాచ। 1-6-10x(34)
కేనాసి రక్షసే తస్మై కథితా త్వం జిహీర్షవే।
న హి త్వా వేద తద్రక్షో మద్భార్యాం చారుహాసినీం॥ 1-6-10(947)
తత్త్వమాఖ్యాహి తం హ్యద్య శప్తుమిచ్ఛాంయహం రుషా।
బిభేతి కో న శాపాన్మే కస్య చాయం వ్యతిక్రమః॥ 1-6-11(948)
పులోమోవాచ। 1-6-12x(35)
అగ్నినా భగవంస్తస్మై రక్షసేఽహం నివేదితా।
తతో మామనయద్రక్షః క్రోశంతీం కురరీమివ॥ 1-6-12(949)
సాఽహం తవ సుతస్యాస్య తేజసా పరిమోక్షితా।
భస్మీభూతం చ తద్రక్షో మాముత్సృజ్య పపాత వై॥ 1-6-13(950)
సౌతిరువాచ। 1-6-14x(36)
ఇతి శ్రుత్వా పులోమాయా భృగుః పరమమన్యుమాన్।
శశాపాగ్నిమతిక్రుద్ధః సర్వభక్షో భవిష్యసి॥ ॥ 1-6-14(951)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి షష్ఠోఽధ్యాయః॥ 6 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-6-2 తేన చ్యుతత్వేన హేతునా॥ 2 ॥ 1-6-7 ఆవర్తంతీ సృతిం తస్యాః। సృతిం మార్గం। అనువర్త్మ సృతా తస్యా ఇతి పాఠాంతరం॥ 7 ॥ షష్ఠోఽధ్యాయః॥ 6 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.